Home ఎంటర్టైన్మెంట్ Kalki 2898 AD Update: కల్కి 2898 ఏడీ సినిమా అప్‍డేట్‍కు ముహూర్తం ఖరారు.. కొత్త...

Kalki 2898 AD Update: కల్కి 2898 ఏడీ సినిమా అప్‍డేట్‍కు ముహూర్తం ఖరారు.. కొత్త రిలీజ్ డేట్!

0

కల్కి 2898 ఏడీ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణ్, తమిళ లెజెండ్ కమల్ హాసన్, రాజేంద్ర ప్రసాద్, దిశా పటానీ, పశుపతి, స్వస్థ చటర్జీ కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సంతోశ్ నారాయణన్ సంగీతం అందించగా.. స్టోజిల్‍కోవిచ్ సినిమాటోగ్రఫీ చేశారు.

Exit mobile version