posted on Apr 19, 2024 8:55AM
టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి ఎనిమిది గంటల సమయ పడుతోంది. గురువారం శ్రీవారిని 55 వేల 537 మంది దర్శించుకున్నారు.
వారిలో 20 వేల 486 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల రెండు లక్షల రూపాయలు వచ్చింది.