తెలంగాణ AP TS Weather Updates: తెలుగు రాష్ట్రాల్లో మండిపోతున్న ఎండలు.. ఈ వారం మరింత పెరుగుతాయని ఐఎండి అలర్ట్… By JANAVAHINI TV - April 15, 2024 0 FacebookTwitterPinterestWhatsApp AP TS Weather Updates: తెలుగు రాష్ట్రాలను వేసవి ఉష్ణోగ్రతలు ఠారెత్తిస్తున్నాయి. సగటు ఉష్ణోగ్రతలు 41డిగ్రీలను దాటిపోయాయి. ఈ వారంలో పగటి ఉష్ణోగ్రతలు మరింత పెరుగతాయని ఐఎండి అంచనా వేస్తోంది.