Home ఎంటర్టైన్మెంట్ Karthika deepam 2: కార్తీకదీపం 2 సీరియల్..దీప కొంగు పట్టుకున్న నరసింహ, చెంప పగలగొట్టిన కార్తీక్.....

Karthika deepam 2: కార్తీకదీపం 2 సీరియల్..దీప కొంగు పట్టుకున్న నరసింహ, చెంప పగలగొట్టిన కార్తీక్.. వంటలక్క మాస్ వార్నింగ్

0

Karthika deepam 2 serial april 15th episode: కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. గుడికి వెళ్ళిన దీపకు నరసింహ ఎదురుపడతాడు. తనని ఊరు ఎందుకు వెళ్లిపోలేదని నోటికొచ్చినట్టు తిడుతూ నీచంగా మాట్లాడతాడు. దీంతో దీప చెప్పు చూపించి వార్నింగ్ ఇస్తుంది. 

Exit mobile version