రాశి ఫలాలు Merucry transit: బుధుడి సంచారంతో వీరి కష్టాలు తీరబోతున్నాయి.. సంపన్నులు కాబోతున్నారు By JANAVAHINI TV - April 11, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Merucry transit: ప్రస్తుతం అస్తంగత్వ దశలో ఉన్న బుధుడు త్వరలో ఉదయించబోతున్నాడు. దీని ఫలితంగా కొన్ని రాశుల జాతకులు కష్టాల నుంచి విముక్తి పొందబోతున్నారు. ఆర్థిక లాభాలతో సంపన్నులు కాబోతున్నారు.