ఆంధ్రప్రదేశ్ Vontimitta Brahmotsavalu : ఈ నెల 17 నుంచి ఒంటిమిట్ట కోదండరాముని బ్రహ్మోత్సవాలు – 12న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం By JANAVAHINI TV - April 11, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Vontimitta Brahmotsavalu 2024 :ఏప్రిల్ 12న ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం(Koil Alwar Tirumanjanam at Vontimitta) నిర్వహించనున్నారు. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటన విడుదల చేసింది.