అంతర్జాతీయం Woman expectations : ‘కనీసం 25లక్షల ప్యాకేజ్ కావాలి’- 8లక్షలు సంపాదిస్తున్న అబ్బాయి రిజెక్ట్! By JANAVAHINI TV - April 5, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Trending news latest : రూ. 25లక్షల ప్యాకేజ్ ఉన్న వారినే పెళ్లి చేసుకుంటాని, రూ.8లక్షల ప్యాకేజ్ ఉన్న వ్యక్తిని రిజెక్ట్ చేసింది ఓ మహిళ. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది.