రాశి ఫలాలు Jupiter nakshatra transit: నక్షత్రం మారబోతున్న బృహస్పతి.. ఈ మూడు రాశులకు మంచి రోజులు రాబోతున్నాయి By JANAVAHINI TV - April 5, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Jupiter nakshatra transit: బృహస్పతి త్వరలో నక్షత్రం మార్చుకోబోతున్నాడు. దీని వల్ల మూడు రాశుల వారికి అదృష్టం రెట్టింపు కాబోతుంది. అనుకున్న పనులన్నీ విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు.