Home తెలంగాణ Waragal RDO Office: పరిహారం చెల్లింపులో నిర్లక్ష్యం..వరంగల్‌ ఆర్డీఓ ఆఫీసు జప్తుకు హైకోర్టు ఉత్తర్వులు

Waragal RDO Office: పరిహారం చెల్లింపులో నిర్లక్ష్యం..వరంగల్‌ ఆర్డీఓ ఆఫీసు జప్తుకు హైకోర్టు ఉత్తర్వులు

0

Waragal RDO Office: రైతుకు పరిహారం చెల్లింపు విషయంలో రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం వహించడంతో హై కోర్టు తీవ్రంగా స్పందించింది. కోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా పట్టించుకోకుండా వ్యవహరించడంతో వెంటనే ఆర్డీవో ఆఫీస్ జప్తుకు ఆదేశాలు ఇచ్చింది.

Exit mobile version