రేసులో ఇతర రాష్ట్రాలు..
Telangana government talks with Tesla : ఇండియాలోకి టెస్లా ఎంట్రీ ఇవ్వడం అనేది నిజంగానే పెద్ద విషయం. ఎలక్ట్రిక్ కార్లను తయారు చేసేందుకు టెస్లా ఎక్కడ ప్లాంట్‌ని పెడితే.. అక్కడ అభివృద్ధి, ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి. అందుకే.. చాలా రాష్ట్రాలు టెస్లాను అట్రాక్ట్ చేస్తున్నాయి. ఈ రేసులో తెలంగాణతో పాటు మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు రాష్ట్రాలు కూడా ఉన్నట్టు సమాచారం.