Home రాశి ఫలాలు Shani nakshatra transit: శని నక్షత్ర మార్పు.. ఈ రాశుల తలరాత మారబోతుంది, లాభాలే లాభాలు

Shani nakshatra transit: శని నక్షత్ర మార్పు.. ఈ రాశుల తలరాత మారబోతుంది, లాభాలే లాభాలు

0

Shani nakshatra transit: జ్యోతిష్య శాస్త్రంలో న్యాయం, కర్మల దేవుడిగా శనిదేవుడిని భావిస్తారు. శని రాశి చక్రం మార్పుతో పాటు నక్షత్ర మార్పు చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. ఇది ప్రజలపై సానుకూల, ప్రతికూల ప్రభావాలను చూపుతుంది. శని ప్రస్తుతం తన సొంత రాశి కుంభంలో కూర్చుని ఈ సంవత్సరం పొడుగునా ఇదే రాశిలో ఉంటాడు.

Exit mobile version