Home ఎంటర్టైన్మెంట్ Family Star Review: ఫ్యామిలీ స్టార్ రివ్యూ – విజ‌య్ దేవ‌ర‌కొండ‌, మృణాల్ ఠాకూర్ మూవీ...

Family Star Review: ఫ్యామిలీ స్టార్ రివ్యూ – విజ‌య్ దేవ‌ర‌కొండ‌, మృణాల్ ఠాకూర్ మూవీ ఎలా ఉందంటే?

0

బాక్సాఫీస్ స‌క్సెస్ ఫార్ములా…

మిడిల్ క్లాస్ బ్యాక్‌డ్రాప్ అన్న‌ది ఒక‌ప్పుడు టాలీవుడ్‌ బాక్సాఫీస్ స‌క్సెస్ ఫార్ములాగా పేరుప‌డ్డ‌ది. కుటుంబ బాధ్య‌త‌ల్ని నెర‌వేర్చే క్ర‌మంలో హీరో ప‌డే క‌ష్టాలు, త్యాగాల‌తో దాస‌రి నారాయ‌ణ‌రావు, ముత్యాల సుబ్బ‌య్య లాంటి ద‌ర్శ‌కులు స‌క్సెస్‌ఫుల్ సినిమాల్ని తెర‌కెక్కించారు. ఈ ఫార్ములా క‌థ‌ల‌తో చిరంజీవి, వెంక‌టేష్ లాంటి స్టార్ హీరోలు సైతం విజ‌యాల్ని అందుకున్నారు.మిడిల్ క్లాస్ పాయింట్ ను చాలా రోజుల త‌ర్వాత మ‌ళ్లీ ఫ్యామిలీ స్టార్ (Family Star Review)మూవీతో ట‌చ్ చేశారు ద‌ర్శ‌కుడు ప‌ర‌శురామ్‌.

Exit mobile version