Home ఎంటర్టైన్మెంట్ Manjummel Boys Telugu: మంజుమ్మెల్ బాయ్స్ తెలుగు వెర్షన్‌కు క్లీన్ యు సర్టిఫికెట్.. రన్‌టైమ్ తక్కువే

Manjummel Boys Telugu: మంజుమ్మెల్ బాయ్స్ తెలుగు వెర్షన్‌కు క్లీన్ యు సర్టిఫికెట్.. రన్‌టైమ్ తక్కువే

0

మరి మలయాళం, తమిళం భాషల్లో హిట్ అయినట్లే తెలుగులోనూ ఈ సినిమా సక్సెస్ అవుతుందా? ప్రేమలులాగే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా అన్నది చూడాలి. ఈ సినిమాకు విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్, టిల్లూ స్క్వేర్ మూవీస్ నుంచి పోటీ ఉంది.

Exit mobile version