ఎంటర్టైన్మెంట్ Family Star Twitter Review: ఫ్యామిలీ స్టార్ ట్విట్టర్ రివ్యూ – విజయ్‌కి హిట్టు పడిందా? ఓవర్సీస్ టాక్ ఎలా ఉందంటే? By JANAVAHINI TV - April 5, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Family Star Twitter Review: విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ హీరోహీరోయిన్లుగా నటించిన ఫ్యామిలీ స్టార్ మూవీ శుక్రవారం రిలీజైంది. దిల్‌రాజు నిర్మించిన ఈ సినిమాకు పరశురామ్ దర్శకత్వం వహించాడు.