Home ఆంధ్రప్రదేశ్ AP Heat Waves: ఏపీలో భానుడి భగభగలు, నేడు రేపు తీవ్ర వడగాల్పులు, అప్రమత్తంగా ఉండాలని...

AP Heat Waves: ఏపీలో భానుడి భగభగలు, నేడు రేపు తీవ్ర వడగాల్పులు, అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు

0

మరోవైపు రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో కూడా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అధికారులు ప్రకటించారు. వైఎస్సార్, నంద్యాల, కర్నూలు, అనంతపురంలలో 41నుంచి 43 డిగ్రీలు, పల్నాడు, ఎన్టీఆర్‌ జిల్లాల్లో 41నుంచి 44 డిగ్రీలు, ఉత్తర కోస్తా జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలతో పాటు తూర్పు గోదావరిలో 41 డిగ్రీల నుంచి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. శుక్రవారం రాష్ట్రంలో 109 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 206 మండలాల్లో వడగాల్పులు, 245 మండలాల్లో వడగాల్పులు వీస్తాయని అంచనా వేస్తున్నారు.

Exit mobile version