తెలంగాణ Cyber Warrior: ప్రతి పోలీస్ స్టేషన్‌లో సైబర్ వారియర్… భద్రాద్రి జిల్లాలో పోలీసుల ప్రయోగం.. By JANAVAHINI TV - April 3, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Cyber Warrior: సైబర్ నేరాల నియంత్రణ కోసం భద్రాద్రి జిల్లాలో ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో సైబర్ వారియర్లను భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ ఏర్పాటు చేశారు.