Home ఎంటర్టైన్మెంట్ Vey Dharuvey OTT: ఓటీటీలోకి రాబోతోన్న సాయిరాంశంక‌ర్ లేటెస్ట్ మాస్ యాక్ష‌న్‌ మూవీ – స్ట్రీమింగ్...

Vey Dharuvey OTT: ఓటీటీలోకి రాబోతోన్న సాయిరాంశంక‌ర్ లేటెస్ట్ మాస్ యాక్ష‌న్‌ మూవీ – స్ట్రీమింగ్ ఎప్పుడు…ఎక్క‌డంటే?

0

పూరి జ‌గ‌న్నాథ్ బ్ర‌ద‌ర్‌గా…

టాలీవుడ్ అగ్ర ద‌ర్శ‌కుడు పూరి జ‌గ‌న్నాథ్ సోద‌రుడిగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు సాయిరాం శంక‌ర్‌. పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన 143 మూవీతో హీరోగా మారాడు. డేంజ‌ర్‌, బంప‌ర్ ఆఫ‌ర్ సినిమాల‌తో ప్రేక్ష‌కుల్ని మెప్పించాడు. వెయ్యి అబ‌ద్దాలు, య‌మ‌హోయ‌మ‌, రోమియో, నేనోర‌కంతో పాటు హీరోగా తెలుగులో ప‌లు సినిమాలు చేశాడు.

Exit mobile version