Home అంతర్జాతీయం Rahul Gandhi: ‘‘ప్రచారం చేయడానికి కూడా డబ్బులు లేవు’’ – రాహుల్ గాంధీ

Rahul Gandhi: ‘‘ప్రచారం చేయడానికి కూడా డబ్బులు లేవు’’ – రాహుల్ గాంధీ

0

Lok sabha elections: లోక్ సభ ఎన్నికల సమరంలో అన్ని పక్షాలకు సమానమైన వేదిక ఉందన్న కేంద్ర ఎన్నికల సంఘం మాటలు వాస్తవం కాదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. కాంగ్రెస్ బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేశారని, ప్రచారం చేయడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి కాంగ్రెస్ లో నెలకొందని వివరించారు.

Exit mobile version