Home తెలంగాణ రేపు మెదక్ ఎంపీ బిజెపి పార్టీ అభ్యర్థి రఘునందన్ రావు జిన్నారం రాక – బిజెపి...

రేపు మెదక్ ఎంపీ బిజెపి పార్టీ అభ్యర్థి రఘునందన్ రావు జిన్నారం రాక – బిజెపి జిన్నారం మండల అధ్యక్షుడు కొత్త కాపు జగన్ రెడ్డి

0

పటాన్చెరు మార్చ్ 21 జనవాహిని న్యూస్ ప్రతినిధి శ్రీనివాస్ :- ఉమ్మడి సంగారెడ్డి జిల్లా బిజెపి ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు నేడు జిన్నారం మండలానికి విచ్చేస్తున్నారు మధ్యాహ్నం మూడు గంటలకి 22.03.2024 శుక్రవారం రోజున మెదక్ పార్లమెంట్ బిజెపి ఎంపీ అభ్యర్థి ఎం రఘునందన్ రావు జిన్నారం మండల బిజెపి కార్యకర్తల సమావేశానికి వస్తున్నారు స్థలం ఎన్ ఎస్ ఆర్ ఫంక్షన్ హాల్ జిన్నారం ఈ సమావేశానికి బిజెపి కార్యకర్తలు నాయకులు అభిమానులు ప్రజలు ఫ్రెంట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా జిన్నారం బిజెపి మండల అధ్యక్షులు కొత్త కాపు జగన్ రెడ్డి తెలిపారు మన ప్రియతమ నేత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బిజెపి మెదక్ ఎంపీ అభ్యర్థి రఘు నందన్ రావు విచ్చేస్తున్న సందర్భంగా ఆయన అభిమానులు ప్రజలు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున విచ్చేసి మీ యొక్క ఆశీర్వాదాన్ని అందజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జిన్నారం మండల బిజెపి అధ్యక్షులు కొత్త కాపు జగన్ రెడ్డి తెలపడం జరిగింది.

Exit mobile version