Home ఎంటర్టైన్మెంట్ Karthika Deepam Preview: కార్తీకదీపం ప్రీరిలీజ్ ఈవెంట్.. సీరియల్ టెలికాస్ట్ టైమింగ్స్ ఇవే

Karthika Deepam Preview: కార్తీకదీపం ప్రీరిలీజ్ ఈవెంట్.. సీరియల్ టెలికాస్ట్ టైమింగ్స్ ఇవే

0

ఈ ఈవెంట్ కు సీరియల్లో ప్రధాన పాత్రలు పోషించిన నిరుపమ్ పరిటాల, ప్రేమి విశ్వనాథ్ వచ్చారు. మళ్లీ దీప, కార్తీక్ లను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందంటూ డైరెక్టర్ కు కృతజ్ఞతలు తెలిపింది ప్రేమి విశ్వనాథ్. ఇక నిరుపమ్ మాట్లాడుతూ.. అప్పుడే కార్తీకదీపం సీరియల్ అయిపోయి ఏడాది గడిచిందని, ఇప్పటికీ తాను ఎక్కడికెళ్లినా దీని గురించే అందరూ అడుగుతున్నారని చెప్పాడు.

Exit mobile version