“అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేల పరిహారం అందిస్తాం. ఎల్లంపల్లి, నాగార్జున సాగర్, శ్రీశైలం డెడ్ స్టోరేజీ నుంచి అవసరమైతే మిషన్ భగీరథ పైపుల ద్వారా హైదరాబాద్కు నీళ్లు తెస్తాం. బీఆర్ఎస్ నిధులు, నీళ్లు ఖాళీ చేసింది. మొదటి పంటకు నీరు ఇవ్వలేని మీరు రెండో పంటకు ఎలా అడుగుతారు”- మంత్రి తుమ్మల నాగేశ్వరరావు