Home రాశి ఫలాలు Trigrahi yogam: 18 ఏళ్ల తర్వాత మూడు గ్రహాల కలయికతో త్రిగ్రాహి యోగం.. ఇక వీరి...

Trigrahi yogam: 18 ఏళ్ల తర్వాత మూడు గ్రహాల కలయికతో త్రిగ్రాహి యోగం.. ఇక వీరి కష్టాలు తీరినట్టే

0

Trigrahi yogam: వైదిక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అందం, విలాసం, ప్రేమ, సంపద, కీర్తి, ఆనందం, శ్రేయస్సు ప్రసాదించే శుక్రుడు ప్రస్తుతం కుంభ రాశిలో సంచరిస్తున్నాడు. మార్చి 31న మీన రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. అక్కడ ఇప్పటికే గ్రహాల రాజు సూర్యుడు, నీడ గ్రహంగా పేర్కొనే రాహువు సంచరిస్తున్నారు.

Exit mobile version