Home అంతర్జాతీయం Russia presidential elections: రష్యాలో అధ్యక్ష ఎన్నికల పోలింగ్ ప్రారంభం; మళ్లీ పుతిన్ యేనా?

Russia presidential elections: రష్యాలో అధ్యక్ష ఎన్నికల పోలింగ్ ప్రారంభం; మళ్లీ పుతిన్ యేనా?

0

ఐదో సారి..

ఇప్పటి వరకు పుతిన్ (Vladimir Putin) నాలుగు పర్యాయాలు రష్యా అధ్యక్షుడిగా పనిచేశారు. 2000లో రష్యా అధ్యక్షుడిగా ఎన్నికైన పుతిన్ 2004, 2012, 2018లో తిరిగి ఎన్నికయ్యారు. 2024 ఎన్నికల్లో కూడా విజయం సాధిస్తే, ఐదోసారి అధ్యక్షుడిగా ఎన్నికై రికార్డు సృష్టిస్తారు.పుతిన్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే అధ్యక్ష పదవీకాలాన్ని ఆరు సంవత్సరాలకు పొడిగించిన రాజ్యాంగ సవరణను ఆమోదించారు. అందువల్ల, ఈ ఎన్నికల్లో పుతిన్ (Vladimir Putin) విజయం సాధిస్తే, ఆయన మరో ఆరేళ్లు పదవిలో కొనసాగుతారు. ఇది ఆయన ఐదోసారి కావడం గమనార్హం.

Exit mobile version