Home తెలంగాణ MLC Kavitha Arrest : లిక్కర్ కేసులో సంచలనం – ఎమ్మెల్సీ కవిత అరెస్ట్, ఢిల్లీకి...

MLC Kavitha Arrest : లిక్కర్ కేసులో సంచలనం – ఎమ్మెల్సీ కవిత అరెస్ట్, ఢిల్లీకి తరలింపు

0

Delhi liquor scam Updates: ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. హైదరాబాద్ లోని కవిత నివాసంలో ఈడీ అధికారులు సోదాలు చేపట్టగా…. ఆమెను అరెస్ట్ చేశారు.

Exit mobile version