తెలంగాణ కాంగ్రెస్లోకి బీఆర్ఎస్ ఎంపీ! సీఎంను కలిసిన పసునూరి దయాకర్ By JANAVAHINI TV - March 15, 2024 0 FacebookTwitterPinterestWhatsApp వరంగల్లు ఎంపీ పసునూరి దయాకర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఆయన త్వరలోనే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నట్టు సమాచారం.