Home రాశి ఫలాలు Saturn transit: శని ఉదయం.. మార్చి 18 తర్వాత నుంచి ఈ రాశుల వారికి మంచి...

Saturn transit: శని ఉదయం.. మార్చి 18 తర్వాత నుంచి ఈ రాశుల వారికి మంచి రోజులు

0

కన్యా రాశి

కన్యా రాశి వారికి శని గ్రహం శుభాలను ఇస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగు పడుతుంది. కార్యాలయంలో ప్రశంసలు అందుకుంటారు. వృత్తి, వ్యాపారం, ఉద్యోగంలో మీరు సంతృప్తికరంగా ఉంటారు. ఉద్యోగం కోసం చూస్తున్న వారికి ఈ సమయంలో కొత్త జాబ్ ఆఫర్ వస్తుంది. వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే ఈ సమయంలో చేయడం మంచిది. పనిలో ప్రశంసలు దక్కుతాయి ఫలితంగా ప్రమోషన్ కూడా లభిస్తుంది.

Exit mobile version