ఆంధ్రప్రదేశ్ YSRCP Incharges 7th List : ఆగని వైసీపీ కసరత్తు… ఇంఛార్జుల 7వ జాబితా విడుదల – తాజా మార్పులివే By JANAVAHINI TV - February 17, 2024 0 FacebookTwitterPinterestWhatsApp YSRCP Incharges Latest List : కొత్త ఇంఛార్జులకు సంబంధించి ఏడో జాబితాను విడుదల చేసింది వైసీపీ అధినాయకత్వం. ఈ లిస్ట్ లో రెండు అసెంబ్లీ స్థానాలకు ఇంఛార్జులను నియమించింది.