Home లైఫ్ స్టైల్ బట్టతల చికిత్సలో క్యాబేజీ వాడకం, దీని వల్ల కలిగే ఉపయోగాలు తెలిస్తే ప్రతిరోజూ తింటారు-national cabbage...

బట్టతల చికిత్సలో క్యాబేజీ వాడకం, దీని వల్ల కలిగే ఉపయోగాలు తెలిస్తే ప్రతిరోజూ తింటారు-national cabbage day 2024 know the use of cabbage in the treatment of baldness and its benefits eat it every day ,లైఫ్‌స్టైల్ న్యూస్

0

17, 18వ శతాబ్దాలలో ఐర్లాండ్, ఇంగ్లాండ్, జర్మనీ, రష్యా ఇలా అనేక దేశాలలో క్యాబేజీ ప్రధాన ఆహారంగా మారిపోయింది. తర్వాత మన దేశంలో క్యాబేజీ అనేది ప్రధాన కూరగాయల జాబితాలో చేరిపోయింది. అయితే ఈ క్యాబేజీ అమెరికాకు పరిచయం అయింది మాత్రం 1541లో. ఒక ఫ్రెంచ్ అన్వేషకుడు దాన్ని ఉత్తర అమెరికాకు పరిచయం చేశాడు. క్యాబేజీని అధికంగా పండిస్తున్న దేశం చైనా. ప్రపంచంలో క్యాబేజీ 48% చైనా నుంచి వస్తాయి. క్యాబేజీని అనేక రకాలుగా వండుకొని తింటారు. కొంతమంది ఉడికించి తింటే, మరికొందరికి కాల్చుకొని తింటారు. కొందరు పచ్చి క్యాబేజీని ఇష్టంగా తింటారు. ఏదైనా కూడా క్యాబేజీ మేలే చేస్తుంది.

Exit mobile version