Home ఆంధ్రప్రదేశ్ కోళ్లకు వచ్చిన వ్యాధి గుర్తింపు..! బర్డ్‌ఫ్లూపై ఏపీ సర్కార్ ప్రకటన-ap state government announcement on...

కోళ్లకు వచ్చిన వ్యాధి గుర్తింపు..! బర్డ్‌ఫ్లూపై ఏపీ సర్కార్ ప్రకటన-ap state government announcement on bird flu in nellore district ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

0

బర్డ్ ఫ్లూ వ్యాపించిన కిలో మీటర్ పరిధిలో మూడు నెలల వరకు షాపులు తెరవకూడదని,కోళ్లతో పనిచేసేవారు జాగ్రత్తగా ఉండాలని వ్యాధి ప్రబలిన 2 గ్రామాల్లో డీపీవో, జిల్లా పరిషత్ సీఈవో గ్రామసభలు నిర్వహించాలని ఆదేశించారు. ప్రజలు, కోళ్ల పెంపకందారులు, చికెన్ షాప్ యజమానుల్లో చైతన్యం తేవాలని ఆయా గ్రామాల పరిధిలో శానిటైజేషన్ చేయించాలని కలెక్టర్ సూచించారు. వ్యాధిని గుర్తించటంతో తీసుకోవాల్సిన చర్యలపై ఏపీ సర్కార్ దృష్టి పెట్టిెంది. ప్రజలు ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన అసరం లేదని సూచించింది.

Exit mobile version