Home ఎంటర్టైన్మెంట్ Alia Bhatt Poacher Web Series Review: పోచర్ బెస్ట్ వెబ్ షోలలో ఒకటి: ఆలియా...

Alia Bhatt Poacher Web Series Review: పోచర్ బెస్ట్ వెబ్ షోలలో ఒకటి: ఆలియా భట్ రివ్యూ

0

Alia Bhatt Poacher Web Series Review: బాలీవుడ్ నటి ఆలియా భట్ ప్రొడ్యూసర్లలో ఒకరిగా ఉన్న వెబ్ సిరీస్ పోచర్. కేరళ అడవుల్లో జరుగుతున్న ఏనుగుల వేట క్రైమ్ రాకెట్ చుట్టూ తిరిగే ఈ సిరీస్ బెస్ట్ వెబ్ షోలలో ఒకటని ఆమె చెప్పింది.

Exit mobile version