ఫిబ్రవరి 14న వసంత పంచమి, మీ రాశి ప్రకారం ఈ పరిహారాలు పాటించండి.. అపారమైన విజయం మీ సొంతం-vasantha panchami 2024 follow these remedies on vasantha panchami for blessings of saraswathi devi ,రాశి ఫలాలు న్యూస్
చదువు మీద ఏకాగ్రత కలగడం కోసం కన్యా రాశి వాళ్ళు వసంత పంచమి రోజున పేద పిల్లలకు పెన్నులు, పుస్తకాలు, పెన్సిళ్లు దానం చేయాలి. దీని వల్ల విద్యారంగంలో ఎదురయ్యే సమస్యలు తొలగిపోతాయి.