Home అంతర్జాతీయం NEET UG 2024 Registration: నీట్ యూజీ నోటిఫికేషన్ వచ్చేసింది; ఇలా అప్లై చేసుకోండి-neet ug...

NEET UG 2024 Registration: నీట్ యూజీ నోటిఫికేషన్ వచ్చేసింది; ఇలా అప్లై చేసుకోండి-neet ug 2024 registration check registration deadline exam result date and list of documents required ,జాతీయ

0

పరీక్ష ఫీజు

ఈ నీట్ యూజీ 2024 (NEET UG 2024) పరీక్షను ఇంగ్లీష్, హిందీ, తెలుగు సహా మొత్తం 13 భాషల్లో రాయవచ్చు. ఇది కంప్యూటర్ బేస్డ్ పరీక్ష కాదు. ఓఎంఆర్ షీట్స్ పై ప్రత్యేక బాల్ పాయింట్ పెన్ తో సమాధానాలను మార్క్ చేయాల్సి ఉంటుంది. ఈ పరీక్షకు అప్లై చేసే విద్యార్థులు రూ. 1700 లను అప్లికేషన్ ఫీజుగా చెల్లించాలి. జనరల్ ఈడబ్య్యూఎస్, ఓబీసీ ఎన్సీఎల్ (నాన్ క్రీమీలేయర్) కేటగిరీల విద్యార్థులు రూ. 1600 లను అప్లికేషన్ ఫీజుగా చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, థర్డ్ జండర్ విద్యార్థులు రూ. 1000 లను అప్లికేషన్ ఫీజుగా చెల్లించాలి.

Exit mobile version