Home తెలంగాణ CM Revanth in Assembly : కృష్ణా జలాల దోపిడీకి మీరే కారణం – ఆ...

CM Revanth in Assembly : కృష్ణా జలాల దోపిడీకి మీరే కారణం – ఆ రోజు సంతకాలు పెట్టిందెవరు..? BRSపై సీఎం రేవంత్ ఫైర్

0

Telangana Assembly Sessions 2024: ప్రతిపక్ష బీఆర్ఎస్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. శుక్రవారం అసెంబ్లీలో మాట్లాడిన సీఎం… కృష్ణా జలాలపై కేసీఆర్ నల్గొండలో సభ పెట్టడం కాదని.. దమ్ముంటే ఢిల్లీలో దీక్షకు దిగాలని సవాల్ విసిరారు.

Exit mobile version