Home బిజినెస్ Maruti Suzuki Ertiga: సేల్స్ లో మారుతి సుజుకి ఎర్టిగా మరో రికార్డు

Maruti Suzuki Ertiga: సేల్స్ లో మారుతి సుజుకి ఎర్టిగా మరో రికార్డు

0

Maruti Suzuki Ertiga: 7 సీటర్ కేటగిరీలో వినియోగదారుల విశ్వాసం చూరగొన్న మారుతి సుజుకి ఎర్టిగా మరో రికార్డు సాధించింది. భారతదేశంలో అత్యంత వేగంగా 10 లక్షల అమ్మకాలను చేరుకున్న ఎంపీవీ గా నిలిచింది.  ఎంపీవీ సెగ్మంట్లో అత్యధికంగా అమ్ముడైన మోడల్ గా నిలిచింది.

Exit mobile version