అంతర్జాతీయం Bharat Ratna in 2024: ‘భారత రత్న’ అవార్డ్ ప్రకటనల్లో కూడా మోదీ సర్కారు రికార్డు By JANAVAHINI TV - February 9, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Bharat Ratna in 2024: భారత దేశ అత్యున్నత పౌర పురస్కారం భారత రత్న గ్రహీతలను ప్రకటించే విషయంలో కూడా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం రికార్డు సృష్టించింది. ఒకే సంవత్సరం అత్యధిక ‘భారత రత్న’ లను ప్రకటించిన ప్రభుత్వంగా రికార్డుల్లో నిలిచింది.