Home ఎంటర్టైన్మెంట్ చరిత్ర సృష్టించిన 12th ఫెయిల్ సినిమా.. ఈ ఘనత సాధించిన ఏకైక ఇండియన్ మూవీగా..-12th fail...

చరిత్ర సృష్టించిన 12th ఫెయిల్ సినిమా.. ఈ ఘనత సాధించిన ఏకైక ఇండియన్ మూవీగా..-12th fail movie only indian movie in imdb top 50 list vidhu vinod chopra and vikrant massey film creates history ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్

0

12th ఫెయిల్ చిత్రంలో శ్రద్ధా జోషి పాత్రలో మేధా శంకర్ మెప్పించారు. ఈ మూవీలో అనంత్ వీ జోషి, ఆయుష్మాన్ పుష్కర్, ప్రియాన్షు చటర్జీ, గీతా అగర్వాల్, హరీశ్ ఖన్నా, సరితా జోషి కీలకపాత్రలు పోషించారు. దర్శకత్వం వహించిన విధు వినోద్ చోప్రా నిర్మాతగానూ వ్యవహరించారు. షాంతనూ మొయిత్రా సంగీతం అందించారు. ప్రస్తుతం డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది.

Exit mobile version