Telangana Govt Free Electricity Scheme Updates : ఉచిత విద్యుత్ తో పాటు రూ. 500కే గ్యాస్ సిలిండర్ ఇచ్చేందుకు సిద్ధమైంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పటికే కేబినెట్ కూడా ఆమోదముద్ర వేసింది. అయితే ఫ్రీ కరెంట్ స్కీమ్ కు సంబంధించి కీలక అప్డేట్ వచ్చేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి…..