Home చిత్రాలు Iceland volcano: బీకరంగా లావాను వెదజల్లుతున్న అగ్ని పర్వతం; జనవాసాల పరిస్థితేంటి?

Iceland volcano: బీకరంగా లావాను వెదజల్లుతున్న అగ్ని పర్వతం; జనవాసాల పరిస్థితేంటి?

0

ఐస్ లాండ్ లోని అగ్ని పర్వతం మరోసారి అగ్ని కీలలను, భారీగా లావాను వెదజల్లుతోంది. ఈ అగ్నిపర్వతం ప్రజ్వరిల్లడం ఈ సంవత్సరం లో ఇది రెండో సారి. ప్రస్తుతం ఈ అగ్ని పర్వతం నుంచి లావా పశ్చిమ దిశగా పయనిస్తోందని, గ్రిండావిక్ కు ప్రస్తుతానికి ఏ ప్రమాదం లేదని ఐస్ లాండ్ వాతావరణ శాఖ తెలిపింది.

Exit mobile version