Home ఎంటర్టైన్మెంట్ భగవంత్ కేసరి, స్కంద సినిమాలకు టీవీలో సూపర్ రెస్పాన్స్.. టీఆర్పీలో దేనిది పైచేయి?-tv news bhagavanth...

భగవంత్ కేసరి, స్కంద సినిమాలకు టీవీలో సూపర్ రెస్పాన్స్.. టీఆర్పీలో దేనిది పైచేయి?-tv news bhagavanth kesari and skanda movies gets good response on television check trp ratings ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్

0

స్కంద చిత్రంలో సాయి మంజ్రేకర్, శ్రీకాంత్, శరత్ లోహితస్వ, ప్రిన్స్ సెసిల్, అజయ్ పుర్కర్, దగ్గుబాటి రాజా, ప్రభాకర్, బబ్లూ పృథ్విరాజ్ కీలకపాత్రలు చేశారు. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించారు. కొన్నేళ్లుగా హిట్ కోసం చూస్తున్న రామ్‍కు స్కంద కూడా నిరాశే మిగిల్చింది. రామ్, శ్రీలీల డ్యాన్స్‌తో అదరగొట్టినా.. బోయపాటి శ్రీను కథనంపై మిక్స్డ్ టాక్ వచ్చింది.

Exit mobile version