Home తెలంగాణ Khammam :అప్పుడు కేసీఆర్ పాదాలు, ఇప్పుడు కాంగ్రెస్ టికెట్-ట్విస్ట్ ఇచ్చిన మాజీ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు

Khammam :అప్పుడు కేసీఆర్ పాదాలు, ఇప్పుడు కాంగ్రెస్ టికెట్-ట్విస్ట్ ఇచ్చిన మాజీ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు

0

అయితే ఇటీవల ఓ వార్త వైరల్ అయ్యింది. త్వరలో ఏసీబీ(ACB) ఆరోగ్య శాఖ మాజీ డైరెక్టర్ డా.శ్రీనివాసరావుపై దాడులు నిర్వహించి, ఆయనను ఆదుపులోకి తీసుకుంటుందని ప్రచారం జరిగింది. ఇంతలోనే ఆయన కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా మాట్లాడడం, ఎంపీ టికెట్ కోసం దరఖాస్తు చేసుకోవడం చూస్తుంటే… శ్రీనివాసరావు రక్షణాత్మక ధోరణి ఫాలో అవుతున్నారని విశ్లేషకులు అంటున్నారు.

Exit mobile version