Home క్రికెట్ IND vs ENG 2nd Test: ఇంగ్లండ్‍ను చిత్తుచేసిన భారత్.. అదరగొట్టిన బుమ్రా, అశ్విన్

IND vs ENG 2nd Test: ఇంగ్లండ్‍ను చిత్తుచేసిన భారత్.. అదరగొట్టిన బుమ్రా, అశ్విన్

0

India vs England 2nd Test: ఇంగ్లండ్‍ను రెండో టెస్టులో చిత్తు చేసింది టీమిండియా. జస్‍ప్రీత్ బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్ సహా భారత బౌలర్లు సమిష్టిగా రాణించి రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లిష్ జట్టును కుప్పకూల్చారు. నాలుగో రోజే  ఈ మ్యాచ్ ముగిసింది. 

Exit mobile version