Home రాశి ఫలాలు ఈ గ్రామాల్లో భోగి పండుగ చేసుకోరు.. ఎందుకంటే-these villages does not celebrated bhogi festival...

ఈ గ్రామాల్లో భోగి పండుగ చేసుకోరు.. ఎందుకంటే-these villages does not celebrated bhogi festival ,రాశి ఫలాలు న్యూస్

0

బలిజ పేట మండలంలోని సుభధ్ర పంచాయతీ పరిధిలోని బడేవలసలో కూడా భోగి సంబరాలు కనిపించవు. సుమారు శతాబ్దం కిందట ఇక్కడ జరిగిన భోగి మంటల సమయంలో జరిగిన ప్రమాదం కారణంగా ఒకరు చనిపోయారు. అప్పటి నుంచి ఈ గ్రామ ప్రజలు భోగి జరుపుకోవడాన్ని నిషేధించారు. తారాపురం, పిన్నవలస, ముగడ గ్రామాల్లో కూడా భోగి పండుగ జరుపుకోరు. అక్కడ ఉంటున్న ఇప్పటి తరం పిల్లలకి అసలు భోగి అంటే ఏమిటో కూడా తెలియదట. గతంలో జరిగిన సంఘటనల వల్ల తమ పూర్వీకులు పండుగ చేసుకోవడం మానేశారని తాము కూడా ఇదే ఆచారం కొనసాగిస్తున్నామని చెబుతున్నారు.

Exit mobile version