Home ఎంటర్టైన్మెంట్ రాజ్ ముందు కావ్యను ఇరికించిన అనామిక.. రిషిని శైలేంద్ర చూస్తాడా? కృష్ణకు ముకుంద నుంచి ఊహించని...

రాజ్ ముందు కావ్యను ఇరికించిన అనామిక.. రిషిని శైలేంద్ర చూస్తాడా? కృష్ణకు ముకుంద నుంచి ఊహించని షాక్-brahmamudi guppedantha manasu krishna mukunda murari serial january 16th episode promo ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్

0

మకుంద హారతి తీసుకున్న తర్వాత.. ముకుంద ఒకసారి ఇది పట్టుకోవా అని కృష్ణ అంటుంది. దాంతో ముకుంద అలాగే హారతి పళ్లెం పట్టుకుంటుంది. అప్పుడు కృష్ణ హారతి తీసుకోబోతోంది. కానీ, అప్పుడే హారతి ఆరిపోతుంది. దాంతో ఒక్కసారిగా కృష్ణ షాక్ అవుతుంది. ముకుంద కూడా షాక్ అవుతుంది. భవానీ సైతం షాక్ అవుతుంది. అంతా కృష్ణ, ముకుందనే చూస్తుంటారు.

Exit mobile version