Home తెలంగాణ Sankranti Festival 2024 : పల్లెగూటికి పండగ.. గ్రామాలకు చేరుతున్న పట్నం వాసులు.!

Sankranti Festival 2024 : పల్లెగూటికి పండగ.. గ్రామాలకు చేరుతున్న పట్నం వాసులు.!

0

Sankranti Festival 2024 : సంక్రాంతి పండగ వేళ పట్టణాలు ఖాళీ అవుతున్నాయి. మెజార్టీ ప్రజలు తమ సొంత గ్రామాలకు వెళ్తున్నారు. జన్మనిచ్చిన పల్లె వడిలో సంక్రాంతి సంబరాలను చేసుకునేందుకు ఉత్సాహాం చూపుతున్నారు. దీంతో రోడ్లపై ప్రయాణికుల రద్దీ భారీగా పెరిగింది.

Exit mobile version