Sankranthi Rangoli: సంక్రాంతి, భోగీ వచ్చిందంటే ఇంటి ముందు రంగవల్లికలు ఉండాల్సిందే. ఇక్కడ ఇచ్చిన ముగ్గులు పుష్పాస్ యూట్యూబ్ ఛానెల్ కు చెందిన డి.పుష్పకుమారి వేశారు. ఆమె యూట్యూబ్ ఛానెల్ https://www.youtube.com/@pushpasrangoli8588. ఆసక్తి కలవారు ఆ ఛానెల్ ద్వారా ఎన్నో ముగ్గులు నేర్చుకోవచ్చు.