Home ఎంటర్టైన్మెంట్ ప్రేమలో మునిగిపోయిన కృష్ణ, మురారి.. ఒంటరిగా మిగిలిన ముకుంద-krishna mukunda murari serial today january...

ప్రేమలో మునిగిపోయిన కృష్ణ, మురారి.. ఒంటరిగా మిగిలిన ముకుంద-krishna mukunda murari serial today january 13th episode murari krishna spend happy time ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్

0

Krishna mukunda murari serial january 13th: శకుంతల ఇంట్లో ముకుంద, రేవతి పిండి వంటలు చేసేందుకు రెడీ చేస్తూ ఉంటారు. దాన్ని మధుకర్ వీడియో తీస్తూ అందరూ సరదాగా మాట్లాడుకుంటారు. తనకి పిండి కలపడం సరిగా రావడం లేదని ముకుంద అనేసరికి వెంటనే నీకు పులిహోర కలపడం అయితే వస్తుంది కానీ పిండి కలపడం రాదులేనని మధు కౌంటర్ వేస్తాడు. ఆ మాటకి ముకుంద ఫీల్ అవుతుంది. వెంటనే మధు తనకి సోరి చెప్తాడు. పర్లేదు మధు నన్ను మీ అందరిలో కలుపుకున్నారు అందుకు చాలా సంతోషంగా ఉందని ముకుంద అంటుంది.

Exit mobile version