Home అంతర్జాతీయం ED summons CM Kejriwal: కేజ్రీవాల్ ను వదలని ఈడీ; నాలుగో సారి సమన్లు-delhi excise...

ED summons CM Kejriwal: కేజ్రీవాల్ ను వదలని ఈడీ; నాలుగో సారి సమన్లు-delhi excise policy case ed asks cm kejriwal to appear on 18 january ,జాతీయ

0

నాలుగో సారి..

విధాన రూపకల్పన, ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ (Delhi excise policy scam) ఖరారుకు ముందు జరిగిన సమావేశాలు, లంచాల ఆరోపణలపై కేజ్రీవాల్ ను ప్రశ్నించాలనుకుంటున్నట్లు ఈడీ తెలిపింది. 2023 లోనవంబర్ 2న, డిసెంబర్ 22న జారీ చేసిన రెండు సమన్లను కేజ్రీవాల్ పట్టించుకోలేదని, అవి చట్టవిరుద్ధమని, రాజకీయ ప్రేరేపితమని పేర్కొన్నారు. ఈ విధంగా అక్రమంగా వచ్చిన రూ. 45 కోట్ల డబ్బును ఆప్ గోవా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో వాడుకుందని ఈడీ ఆరోపిస్తోంది. ఎక్సైజ్ విధానంలో వచ్చిన లంచాలను గోవా అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ఉపయోగించారని ఈడీ గతంలో ఆరోపించినప్పటికీ, ముడుపుల మొత్తాన్ని ఏజెన్సీ పేర్కొనడం ఇదే మొదటిసారి. అలాగే, ఆప్ ను ప్రత్యక్ష లబ్ధిదారుగా పేర్కొనడం కూడా ఇదే తొలిసారి.

Exit mobile version