ధనూ రాశి
ధనూ రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంది. మీ ప్రయత్నాలు సానుకూల ఫలితాలను అందిస్తాయి. మీ బంధువులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు మీకు విలువ గౌరవం ఇస్తారు. ధైర్యంగా ముందడుగు వేస్తారు. వేంకటేశ్వరస్వామిని పూజించడం, వేంకటేశ్వరస్వామి సుప్రభాతం వినడం, చదవడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి.