Home రాశి ఫలాలు ఏడాదిలో ఇన్ని పండుగలు ఉన్నా సంక్రాంతి పెద్ద పండుగని ఎందుకు అంటారో తెలుసా?-festivals throughout the...

ఏడాదిలో ఇన్ని పండుగలు ఉన్నా సంక్రాంతి పెద్ద పండుగని ఎందుకు అంటారో తెలుసా?-festivals throughout the year but why we called sankranti is big festival what is the reason ,రాశి ఫలాలు న్యూస్

0

ఇంటికి కొత్త అల్లుళ్ల రాకతో సందడి

తెలుగు రాష్ట్రాలకి సంక్రాంతి చాలా ప్రత్యేకం. కొత్తగా పెళ్ళైన కూతురు, అల్లుడిని ఇంటికి పిలిచి తమ ఆతిధ్యంతో ఔరా అనిపిస్తారు. అల్లుడికి అన్ని రకాల వంటలు చేసి తమకి వారి మీద ఉన్న ప్రేమ, గౌరవం చాటుకుంటారు. కొత్త అల్లుళ్ల రాకతో ఇల్లు కళకళాడిపోతాయి. మరదళ్ళు బావలని సరదాగా ఆట పట్టిస్తూ ఎంజాయ్ చేస్తారు. ఇక మహిళలు ఇళ్ల ముందు పెద్ద పెద్ద రంగవల్లులు వేసి మురిసిపోతారు. గొబ్బెమ్మలు పెట్టి వాటి చుట్టూ పాటలు పాడుకుంటూ డాన్స్ వేస్తారు. పల్లెటూరులో అయితే ఏ వీధిలో చూసినా కన్నె పిల్లలు పరికిణీలు కట్టి పూల జడలు వేసుకుని అందంగా ముస్తాబై తిరుగుతూ సందడి చేస్తారు.

Exit mobile version