Home ఎంటర్టైన్మెంట్ Umapathi Release Date: యంగ్ హీరోతో అవికాగోర్ రొమాన్స్ – ఇయ‌ర్ ఎండ్ బాక్సాఫీస్ బ‌రిలో...

Umapathi Release Date: యంగ్ హీరోతో అవికాగోర్ రొమాన్స్ – ఇయ‌ర్ ఎండ్ బాక్సాఫీస్ బ‌రిలో ఉమాప‌తి

0

Umapathi Release Date: ఉమాప‌తి సినిమా కోసం యంగ్ హీరో అనురాగ్‌తో రొమాన్స్ చేస్తోంది అవికాగోర్‌. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్కుతోన్న ఈ మూవీ డిసెంబ‌ర్ 29న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది.

Exit mobile version